Back

Disaster management training


District:  
Srikakulam
Samithi:
Veenammapeta Samithi
Event Date:
17-Dec-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
Training
Event Sub Category2:
Disaster Management
No Of Hours:
4
Location:
Srikakulam
Reported By:
Thorani.U
Mobile No:
8639113287
Email Id:
unukuruthorani9@gmail.com



Description:

డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్  - 17.12.2023

 

" ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే అనర్ధాలను మానవ శక్తి సామర్థ్యాల ద్వార ఎదుర్కోవచ్చు" అని, ముఖ్యంగా ప్రమాదం జరిగిన మొదటి గంట లో సమయస్ఫూర్తి గా ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని జిల్లా సత్య సాయి సేవా సంస్థల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంఛార్జి బల్లి మల్లేశ్వర రావు మాస్టర్ అన్నారు.

 

ఈ రోజు వేనంపేట - అక్కుల పేట సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆమదాలవలస జోనల్ యూనిట్స్ కలిసి ఏర్పాటు చేసిన ట్రైనింగ్ లో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఎయిడ్, అగ్ని ప్రమాదం, గాస్ స్టవ్ ప్రమదాల లో ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు.

 

జోనల్ కన్వీనర్ ఎం. జనార్ధన రావు నేతృత్వలోని జరిగిన సమావేశంలో జిల్లా యూత్ కో ఆర్డినేటర్ ఏ. శివ కుమార్, జాయింట్ యూత్ కో ఆర్డినేటర్లు సాయి కృష్ణ,లిఖిల్, ఎన్. జ్యోతి, ట్రైనర్ ఎల్. రాజా, దామోదర్, జిల్లా పి.ఎస్. ఇంఛార్జి శ్రీనివాస్, జిల్లా బాల వికాస్ ఇంఛార్జి శశి కాంత్, జోనల్ యూత్ ఇంఛార్జి లు పవన్, నదియా, చరణ్, సమితి కో ఆర్డినేటర్లు వెంకట రావు, పోలినాయుడు, శ్రీదేవి, షణ్ముఖ రావు తో పాటు భజన మండలి కన్వీనర్లు వెంకట్రావు, సింహాచలం, తోలాపి కన్వీనర్ హరిబాబు, పి. ఎస్. మెంబెర్స్, పెద్ద సంఖ్యలో యూత్ పాల్గొన్నారు.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved